• last year
BJP Leaders Reactions on Telangana Budget 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఏం చేస్తుంది, ఎన్ని నిధులు కేటాయించారో చెప్పకుండా తమ గొప్పలు చెప్పుకోవడమే లక్ష్యంగా బడ్జెట్ ప్రసంగం సాగిందని బీజేపీ నేతలు ఆరోపించారు. భట్టి విక్రమార్క బడ్జెట్ అంతా​ అభూత కల్పన, అంకెల గారడి, ఆర్భాటం తప్ప అందులో ఏమీ లేదని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్​లో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే ఉందని విమర్శించారు. ప్రతి సంవత్సరం రైతులకు సీజన్​ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయానికి బడ్జెట్​లో ఎందుకు కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. బడ్జెట్​ మొత్తంలో ఆసరా పెన్షన్‌ల ప్రస్తావనే లేదన్న ఆయన పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్​ నేతలు మోసం చేశారని ధ్వజమెత్తారు.

Category

🗞
News
Transcript
00:00The budget, the debt, and the need to clarify have been included in the Constitutional Assembly.
00:06The 6 guarantees have been fulfilled.
00:08The Congress government, which was supposed to be a hands-off government, has taken its hands off.
00:11The farmers have been forced to take a loan of Rs. 1,00,000.
00:17What should you do now?
00:18If you remove the names of the farmers who are on the default list and give them a clearance certificate,
00:25they will have the opportunity to repay the loan.
00:30Can you do this?
00:31There is no doubt about it.
00:32Today, the KNR government will be in power, whether it is the Tribunal or Indira Gandhi.
00:38Touch it.
00:39So, the people of the state should think about this budget.
00:42The Congress party should also think about whether this is good or bad.
00:46Thank you.
01:16Thank you.

Recommended