15ఏళ్లుగా పూర్తి కాని గుణదల పైవంతెన నిర్మాణం

  • last month
Gunadala Flyover Construction Work Not Completed Since 15 Years : గుణదల పై వంతెన నిర్మాణానికి వైఎస్సార్సీపీ నాయకులు తిలోదకాలొదిలారు. ఏళ్ల తరబడి ప్రజలు సమస్యలు పడుతున్నా పట్టింకోలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుణదల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైల్వే గేటు దాటాలంటే నరకం చూస్తున్నారు. రైల్వే గేటు పడితే ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

Recommended