రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ - 511 మంది రైతులకు రెండు చొప్పున వితరణ

  • 7 days ago
Kodelu Distribution in Vemulawada Temple : వేములవాడ ఆలయంలో కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. ఆరు నెలల తరువాత అధికారులు కోడెల పంపిణీని ప్రారంభించారు. గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సారి పకడ్బందిగా పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులకు ఒక్కరికి రెండు కోడెల చొప్పున అప్పగించారు.

Recommended