• 2 days ago
Venkaiah Naidu on Sanatana Dharma : సనాతన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖ గాజువాక శ్రీనగర్‌లో గాయత్రి పరివార్‌ ఆధ్వర్యంలో దివ్య ప్రాణ ప్రతిష్ఠ, 108 కుండీల గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. భూమినే స్వర్గంగా భావించే గాయత్రీ పరివార్ సేవలు చాలా గొప్పవని కొనియాడారు.

Category

🗞
News

Recommended