• 6 months ago
Pawan Kalyan took Petitions from People who came with Problems: గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను పవన్ కల్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Category

🗞
News
Transcript
01:30You

Recommended