ఆస్ట్రేలియాలో హర్షల్ పటేల్‌తో కష్టమే - సంజయ్ మంజ్రేకర్ *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Sanjay Manjrekar says Harshal Patel is a worry if pitches are flat, bouncy | ఆసీస్‌ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌ సామర్థ్యంపై సంజయ్‌ మంజ్రేకర్‌ పలు అనుమానాలను లేవనెత్తాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌ ఆడలేదని, అందుకే హర్షల్‌ నైపుణ్యాలపై టీమిండియా దృష్టిసారించాలని సూచించాడు. బుమ్రా తిరిగి జట్టులోకి చేరడం.. షమీ స్టాండ్‌బైగా ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమని చెప్పాడు.


#HarshalPatel
#SanjayManjrekar
#T20WorldCup2022
#India
#Cricket
#RohitSharma