కేంద్రానికి Chandrababu స్పెషల్ Request | Oneindia Telugu

  • 18 days ago
Chandrababu decided to extend Nirabh Kumar Prasad's tenure by another six months with the permission of the Centre. In this context, Chandrababu wrote a letter to the Centre. However, it is yet to be clarified whether the extension will be given for six months at a time..or whether permission will be given for the first three months.
కేంద్రం అనుమతితో నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించాలని చంద్రబాబు నిర్ణయించారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు దీని పైన కేంద్రానికి లేఖ రాసారు. అయితే ఒకేసారి ఆరు నెలల కొనసాగింపు ఇస్తారా..లేక తొలుత మూడు నెలలకే అనుమతి ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

#CMchandrababunaidu
#PMmodi
#APChiefSecretary
#NeerabhKumarPrasad
#TDP
#Pawankalyan
#AndhraPradesh

~CA.43~ED.234~HT.286~