నాకున్న Recordను ఎవరు తిరగరాయలేరు. నా శపథాన్ని నిలబెట్టుకున్న -Chandrababu Naidu | Oneindia Telugu

  • 2 days ago
Some people insulted me and my wife that day. I took an oath just then and said that if I come to this assembly, I will come back as CM. "Then it was a Kaurava Sabha.. but today it is a Gaurav Sabha" everyone should recognize this.
ఆనాడు నన్ను, నా భార్యను కొందరు అవమానపరిచారు. అప్పుడే శపథం చేశాను ఈ సభకు వస్తే మళ్లి సీఎం గానే వస్తాను అని అలాగే వచ్చాను. "ఆనాడు ఇదొక కౌరవ సభ.. నేడు మాత్రం ఇది గౌరవ సభ" దీన్ని అందరూ గుర్తించుకోవాలి.

#AndhraPradeshassambly2024
#Chandrababuspeechinassembly
#NaraChandrababunaidu
#PawanKalyan
#chandrababuemotional
#Andhrapradesh

~ED.234~HT.286~