• 6 months ago
ఆంద్రప్రదేశ్ లో నూతప టీడిపి ప్రభుత్వం ఏర్పడి రెండురోజులు పూర్తి కావస్తోంది. చంద్రబాబు నాయుడు విజన్ తో రాష్ట్రం అభివృద్దిలో పరుగులు పెడుతుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఐతే సీఎంగా చంద్రబాబు కు ఐదు ఛాలెంజ్ లు ఎదురుకాబోతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది.
It has been two days since the formation of the new TDP government in Andhra Pradesh. People of AP believe that Chandrababu Naidu's vision will make progress in the development of the state. However, it is also being discussed that five challenges are going to be faced by Chandrababu as CM.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended