The World Cup 2019 opening ceremony took place at the Mall, opposite Buckingham Palace in Central London on Wednesday. Former England cricketer Andrew Flintoff, Shibani Dandekar and Comedian Paddy McGuinness will be hosted the World Cup Ceremony. Prior to the opening ceremony, the captains of 10 teams participating in the World Cup met the members of the British Royal family at a gala event.
#icccricketworldcup2019
#worldcup
#openingceremony
#england
#london
#cwc2019
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్‌కు బుధవారం తెరలేచింది. బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గరలోని ప్రఖ్యాత మాల్ రోడ్డులో వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలను ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా నిర్వహించింది. అయితే ఈ వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలు ఆశించిన గ్రాండ్‌గా లేవని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.ఒలింపిక్స్, పుట్‌బాల్ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలతో పోలుస్తూ 12వ ఎడిషన్ ఆరంభ వేడుకలు నిరాశపరిచాయని అంటున్నారు. చివరగా 1999లో ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలతో బుధవారం జరిగిన ప్రారంభ వేడుకలను పోల్చిచూస్తే పెద్దగా ఆకట్టుకోలేదని మండిపడుతున్నారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ ప్రారంభ వేడుకలకు అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.

Category
🥇
Sports