• last year
YCP MP Tanujarani responded in X on the ongoing campaign for party change. He decided on his party change in one word. She tweeted that our journey is with Jaganan as long as there is life.వైసీపీ ఎంపీ తనూజారాణి పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై ఎక్స్ లో స్పందించారు. ఒకే ఒక్క మాటలో తన పార్టీ మార్పుపై తేల్చిపారేశారు. ప్రాణం ఉన్నంతవరకు జగనన్నతోనే మా ప్రయాణం అంటూ ఆమె ట్వీట్ చేశారు.

#YCP
#YSJagan
#Araku
#ThanujaRani
#BJP
#AndhraPradesh
#AndhraPradeshassemblyelections2024

~CA.43~ED.234~HT.286~

Category

🗞
News

Recommended