Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
Ramagiri SI Warning To YS Jagan regarding yesterday allegations by YS Jagan Raptadu tour

వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "పోలీసుల బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు జగన్. అవి ఏమైనా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నారా? మేం కష్టపడి చదివి సాధించుకున్న యూనిఫామ్ అది. ఎన్నో వేల మంది పోటీ పడితే పరీక్షల్లో నెగ్గి, పరుగు పందాలు ఈవెంట్లలో క్వాలిఫై అయ్యి యూనిఫామ్ సాగించుకున్నాం. మీరు వచ్చి ఊడదీస్తామంటే తీయడానికి ఇది అరటి తొక్క కాదు. పోలీసులు ప్రభుత్వానికిగానీ, నాయకులకుగానీ తొత్తులు కాదు. మేం నిజాయితీగానే పని చేస్తాం, నిజాయితీగానే చస్తాం". కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటూ మాజీ సీఎం జగన్ కు రామగిరి ఎస్సై కౌంటర్ ఇచ్చారు.


#Ysjagan #RamagiriSI #YSJaganWarning #Raptadu #Anantapur #YSRCP #TDP #ThopudurthiPrakashReddy #ParitalaFamily #JaganRaptaduTour

Also Read

జగన్.. జాగ్రత్తగా మాట్లాడు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ramagiri-sub-inspector-made-key-remarks-against-former-cm-ys-jagan-431881.html?ref=DMDesc

జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగలడం వెనుక? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-alleged-security-lapses-in-ys-jagans-tour-431837.html?ref=DMDesc

మేం అనుకుంటే అడుగుపెట్టలేవు.. జగన్ కు పరిటాల సునీత వార్నింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/paritala-sunitha-strong-counter-to-ys-jagan-over-remarks-in-raptadu-tour-431831.html?ref=DMDesc

Category

🗞
News

Recommended