సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం *Press Meet | Telugu OneIndia

  • 2 years ago
Director Guru Pawan Speech At Nachindi Girl Friendu Movie Press Meet | డా. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్, జెన్నీఫర్ నటీ నటులు గా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండ్”. ఇక జులై 19 న ఉదయ్ శంకర్ బర్త్ డే పురస్కరించుకొని చిత్ర యూనిట్ కేక్ ను కట్ చేసి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిత్ర యూనిట్ మూవీ గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు

#NachindiGirlFriendu
#UdayShankar
#GuruPawan
#latesttelugumovies
#NachindiGirlFrienduPressMeet
#GiftonElias