సెప్టెంబర్ 17 రాజకీయం... పోటాపోటీ వేడుకలపై ఎవరి వ్యూహం వారిదే..!! *Telangana | Telugu OneIndia

  • 2 years ago
On September 17, hot politics in Hyderabad. While the Center organizes the Telangana Liberation Day celebrations, the state organizes National Unity Diamond Festivals. As a result, everyone was excited about what was going to happen | తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్17 అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణంగా మారింది. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన రోజును జాతీయ సమైక్యత దినోత్సవంగా గుర్తించి, 74 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సంస్థానం ఇదే రోజు రాచరిక పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలన చేపట్టిందని సమైక్యత దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తోంది

#hyderabad
#september17
#bjp
#trs
#telanganaliberationday
#amithshah
#cmkcr

Recommended