జులై 21 నుండి పల్లె గోస బీజేపీ భరోసా... ఆగస్ట్ లో ప్రజా సంగ్రామ యాత్ర *Telangana | Telugu OneIndia

  • 2 years ago
Telangana: BJP gears up for 2023 Telangana polls with 'Palle Gosa-BJP Bharosa' program | జులై 21న ప్రారంభం కానున్న 'పల్లె గోస - బీజేపీ భరోసా' కార్యక్రమ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు మరో 30 మంది నేతలు అవగాహన ర్యాలీలో పాల్గొని, ప్రజలకు కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పై అవగాహన కల్పిస్తారు. ఇదిలా ఉంటే ప్రజా సంగ్రామ యాత్ర మూడవ దశ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. యాత్రలో దాదాపు 1000-2000 మంది పాల్గొననున్నట్లు గా తరుణ్ చుగ్ వెల్లడించారు


#Telangana
#BJP
#PalleGosaBJPBharosa