జనసేన యాత్ర వాయిదాతో... మొదలైన బీజేపీ ప్రజా పోరు యాత్ర... *Andhrapradesh | Telugu OneIndia

  • 2 years ago
APBJP Chief Somu Veerraju and MP GVL Narasimha Rao flagged off the Praja Poru Yatra at the Party office in Vijayawada | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్ర వాయిదా పడిన వేళ.. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తెర మీదికి వచ్చింది. పవన్ స్థానంలో తాను బస్సు యాత్రను చేపట్టింది. జనవాణిలో వచ్చిన విజ్ఞప్తులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందిన ఫిర్యాదులపై అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో బస్సు యాత్రను వాయిదా వేసుకుంది జనసేన.

#apbjp
#somuverraju
#pavankalyan
#gvlnarasimharaju
#vijayawada

Recommended