పీసిసి పదవి అతనికా.?ఆమెకా..? సీఎం వ్యూహాత్మక అడుగులు.! | Oneindia Telugu

  • 13 days ago
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ పీసీసీ పదవిలో మార్పు రాబోతుంది. ప్రస్తుత అద్యక్షుడు రేవంత్ రెడ్డి స్ధానంలో కొత్త అద్యక్షుడిని ఎన్నుకునేందుకు పీసీసీలో చర్చ జరుగుతోంది. కొత్త పీసీసీ అద్యక్ష ఎంపిక బాద్యతను కూడా అదిష్టానం రేవంత్ రెడ్డికే అప్పగించినట్టు తెలుస్తోంది. మంత్రి సీతక్క చేత తన పదవికి రాజీనామా చేయించి పీసీసీ అద్యక్షురాలును చేసే విధంగా సీఎం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
There will be a change in the Telangana PCC post after the results of the Lok Sabha elections. There is a discussion going on in the PCC to elect a new president in place of the current president Revanth Reddy. It seems that Adishthanam Revanth Reddy has also been entrusted with the responsibility of selecting the new PCC president. It is reported that the CM is making preparations to resign from his post by Minister Seethakka and make him PCC president.

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended