• 8 hours ago
TIRUMALA: INDIA CRICKETER NITESH KUMAR REDDY VISIT TIRUMALA TEMPLE

ఇండియన్ క్రికెటర్ నితిశ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం నిన్న రాత్రి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

#nithishkumarreddy
#tirumala
#MakarSankranti

~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended