• 11 hours ago
Nandamuri Balakrishna gifts Porche to Music Director SS Thaman
Nandamuri Balakrishna: తమన్ కు బాలయ్య ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. బాలకృష్ణ తాజాగా మ్యాజిక్ డైరెక్టర్ తమన్‌కు ఓ ఖరీదైన కానుక ఇచ్చారు. ఆ కారు ధర కోటికి పైగానే ఉంటుందని చెబుతున్నారు. న్యూ బ్రాండెండ్ పోర్చ్సే కారును బాలయ్య స్వయంగా కొని.. రిజిస్ట్రేషన్ చేయించి మరీ గిఫ్ట్ ఇచ్చాడు.
#NandamuriBalakrishna
#Balakrishna
#NBK
#Thaman
#Porchecar

Also Read

తమన్​ కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ - విలువ ఎంతో తెలుసా..!! :: https://telugu.oneindia.com/entertainment/hero-balakrishna-presents-car-gift-for-music-director-thaman-goes-viral-424933.html?ref=DMDesc

అమరావతికి అదిరిపోయే న్యూస్ చెప్పిన బాలకృష్ణ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nandamuri-balakrishna-announces-basavatarakam-cancer-hospital-branch-in-amaravati-in-8-months-424925.html?ref=DMDesc

థియేటర్‌లో ఎక్కువ రోజులు ఆడి ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగు సినిమా :: https://telugu.oneindia.com/entertainment/the-only-film-to-have-the-longest-run-in-telugu-cinema-history-424399.html?ref=DMDesc

Category

🗞
News

Recommended