Mekapati Vikram reddy won Atmakur : ఆత్మకూరు ఉపఎన్నిక 82 వేల మెజార్టీతో వైసీపీ కైవసం | ABP Desam

  • 2 years ago
Atmakur Bypoll లో YCP ఘన విజయం సాధించింది. సమీప బీజేపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82 వేల 888 ఓట్లకు పైగా భారీ మెజార్టీ సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ డిపాజిట్లు కోల్పోయారు.