Nandamuri balakrishna Yoga : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో యోగా చేసిన బాలయ్య | ABP Desam

  • 2 years ago
నందమూరి బాలకృష్ణ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు బాలయ్య. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ...యోగసాధన చేయటం ఎంత అవసరమో వివరించారు. వేదాలు, పురాణాల కాలం నుంచి మన దేశం యోగభూమిగా వర్థిల్లిద్దంటే కారణంగా యోగానే అని వివరించారు.

Recommended