Sai Pallavi Clarity On Controversy: వివాదానికి దారి తీసిన వ్యాఖ్యలపై సాయిపల్లవి | ABP Desam

  • 2 years ago
ఇటీవల Kashmir Files సినిమా గురించి, గోవు తరలిస్తున్న వ్యక్తి హత్య గురించి మాట్లాడి వివాదానికి దారి తీసిన హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు దానిపై క్లారిటీ ఇస్తూ ఇన్స్టాలో వీడియో రిలీజ్ చేశారు.