Bendapudi ZPHS Meghana : సోషల్ మీడియా సెన్సేషన్స్ మేఘనా, రేష్మ పై ఏంటీ ట్రోలింగ్ | ABP Desam

  • 2 years ago
Bendapudi ZPHS Students పదో తరగతిలో ఫెయిల్ అయ్యారంటూ సోషల్ మీడియాలో అనేక మీమ్స్, ట్రోలింగ్స్ తో మోగిపోతోంది. అమెరికన్ యాక్సెంట్ లో అదరగొట్టిన పిల్లలు మేఘనా, రేష్మ ఫెయిల్ అయ్యారంటూ పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారా. ఆ పిల్లలు నిజంగానే ఫెయిలయ్యారా. అసలేమైంది..బెండపూడి నుంచి ఏబీపీ దేశం అందిస్తున్న కథనం.