చిరు సార్ తో పూరి జగన్నాధ్ యాక్ట్ చేస్తున్నాడు

  • 2 years ago
చిరంజీవి గారికి కథ చెప్పాను.. కమర్షియల్ కథ చెప్పాను.. కానీ అప్పుడు ఆయన సోషల్ మెసెజ్ సినిమా చేయాలని అనుకున్నారు.. అందుకే నా ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిందన్నట్టుగా చెప్పేశాడు. అయితే పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ అసలు విషయం చెప్పేశాడు.