రాజీపడ్డ ఆర్జీవీ, నట్టికుమార్.. కేసులన్నీ విత్‌డ్రా

  • 2 years ago
కొద్దిరోజులుగా కొనసాగుతున్న వివాదాలకు రామ్‌గోపాల్ వర్మ, నట్టికుమార్ ఫుల్‌స్టాప్ పెట్టారు.. ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులన్నీ వాపసు తీసుకున్నారు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చేతిలో చేయి వేసుకుని కనిపించారు.

Recommended