పాలపొడి, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్... ఈ మూడూ చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. కొంతమందికి ముఖంపై చర్మం మాటిమాటికీ ఆయిల్ అవుతూ ఉంటుంది. జిడ్డులా మారుతుంది. అలాంటివారు పాలపొడి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని బ్యూటీషియన్లు చెబుతున్నారు. మరి ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో, ఎలా ముఖానికి అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.
Category
🛠️
Lifestyle