• 2 years ago
గర్భసంచిలో గడ్డలు (ఫైబ్రాయిడ్స్) ఉంటే గర్భం దాల్చగలరా, గర్భం దాల్చినప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడితే ఏం చెయ్యాలి? గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఎంత సైజు ఉంటే ట్రీట్‌మెంట్ అవసరం? ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా? గర్భ సంచికి బయట ఫైబ్రాయిడ్స్ ఉంటే ఏమవుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ కష్టమవుతుంది? ఫైబ్రాయిడ్స్ వల్ల త్వరగా డెలివరీ అయిపోతుందా? ఇలాంటి సందేహాలకు సమాధానాలను అబ్‌స్టెట్రీషియన్ గైనకాలజిస్ట్ డాక్టర్ మీనాక్షి ద్వారా తెలుసుకుందాం.

Recommended