సుమపై చిరు ప్రశంసలు

  • 2 years ago
నాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. కానీ నేను సుమకు అభిమాని అంటూ చిరంజీవి చెప్పిన మాటలకు సుమ ఉప్పొంగిపోయింది. బుధవారం నాడు జరిగిన మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరు స్పీచ్ అదిరిపోయింది.