RRR పబ్లిక్ టాక్.. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అంటున్న ఆడియన్స్

  • 2 years ago
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన RRR మూవీ ప్రీమియర్ షోస్ తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై తమ ఫీలింగ్స్ చెబుతూ ఖుషీ అవుతున్నారు. బాహుబలి రికార్డ్స్ ఆల్మోస్ట్ ఇప్పటికే బ్రేక్ అంటూ ఆడియన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.