RRR మేనియా: థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా

  • 2 years ago
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన RRR మూవీ గ్రాండ్ రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద జనం పోటెత్తారు. సినిమా హాల్స్‌లో ఇద్దరూ హీరోల ఫ్యాన్స్ తెగ హనగామ చేశారు. జై జై నినాదాలతో థియేటర్ ప్రాంగణాలు మారుమోగిపోయాయి.