వాళ్ల ఫ్యామిలీలో ఇతనొక్కడికే ఏం లేదు..

  • 2 years ago
మళ్లీ మా ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చింది. దానికి కారణం మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలే. మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలను శ్రీవిద్యానికేతన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మంచు మనోజ్ పరోక్షంగా కొన్ని సెటైర్లు వేశాడు.