నా కొడుకు జోలికొచ్చాడు.. వదిలేది లేదు.. నరకం చూపిస్తా వాడికి: బెల్లంకొండ సురేశ్

  • 2 years ago
మా అబ్బాయి జోలికి వచ్చాడు.. వదిలేదు లేదు.. లీగల్‌గానే నరకం చూపిస్తా.. నామరూపాలు లేకుండా చేస్తా.. వాడి వెనుక ఉన్న పెద్ద మనిషి ఎవరో కూడా తెలుసు: బెల్లంకొండ సురేశ్.

Recommended