కంటతడి పెట్టేసిన పూనమ్ కౌర్

  • 2 years ago
పూనమ్ కౌర్ హీరోయిన్‌గా నాతిచరామి అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీ ప్రెస్ మీట్‌లో పూనమ్ కౌర్ కంటతడి పెట్టేసింది. చాలా రోజులకు ఇలా మీడియా ముందుకు రావడంతో ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చింది.