• 4 years ago
Recognized as the largest fish in the world, the whale shark came ashore in Visakhapatnam. This was caught by local fishermen on Wednesday at Tantadi beach. It is 50 feet long and weighs 2 tons.
#Visakhapatnam
#WaleShark
#Tantadi
#RareFish
#Tantadibeach
#WorldLargestFish

విశాఖపట్నం తంతడి బీచ్‌లో బుధవారం ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్‌ షార్క్‌ మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ వేల్‌ షార్క్‌ 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉంది. అయితే ఈ షార్క్ ను అధికారులు సురక్షితంగా సుముద్రంలోకి పంపించారు.

Category

🗞
News

Recommended