A two headed snake was found in WB’s West Midnapore. It was found in the Ekarukhi village of Belda forest range.
#twoheadedsnake
#WestBengal
#Midnapore
#VIRAL
#KalaNaag
వెస్ట్ బెంగాల్‌లోని మిద్నాపూర్ జిల్లాలో ఉన్న ఏకరుకి గ్రామంలో రెండు తలల పాము ప్రత్యక్షమైంది. బెల్డా అటవీ ప్రాంతం నుంచి ఈ పాము వచ్చినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే పాముకు హాని చేయకూడదు లేదా బంధించరాదన్న మూఢనమ్మకాలతో గ్రామస్తులు దాన్ని వదిలేశారు.

Category
🗞
News