• last year
Bhadradri Forest Officials Found The Hawk : జీపీఎస్ ట్రాకర్​తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరుగుతున్న గద్దను ఎట్టకేలకు అటవీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం దాన్ని కార్యాలయంలో పెట్టారు. స్థానికుల సమాచారంతో పట్టుకున్న ఆ గద్దకు జీపీఎస్ ట్రాకర్, కెమెరా అమర్చి ఉన్నాయి.

Category

🗞
News
Transcript
02:00Thanks for watching.

Recommended