కథలో బలం ఉంటే బాషాబేధం ఉండదు.. రాజమౌళి

  • 3 years ago
"కథలో బలం ఉంటే భాష అనేది అడ్డంకి కాదు. ఆ పాత్రను ఎవరు పోషించగలరు.. ఆ ఇమేజ్ ఎవరికీ ఉందని అంతా చర్చిస్తాం. అందరూ అజయ్ దేవగణ్ అని అన్నారు. ఆయనకు ఫోన్ చేస్తే.. డేట్స్ ఎప్పుడు ఇవ్వాలని అన్నారు." అని రాజమౌళి చెప్పారు.