• 4 years ago
JR NTR fans demand apologize from TDP chief Chandrababu Naidu
#JrNTR
#CBNShouldApologizeJRNTR
#TDP
#ChandrababuNaidu

ప్రముఖ హీరో...జూనియర్ ఎన్టీఆర్ పైన టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు.

Category

🗞
News

Recommended