• 4 years ago
నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి రహదారులన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లొని ఇళ్లల్లోకి నీళ్లు చేరి ప్రజలు అనేక అవస్థలకు గురయ్యారు.

All roads in the city were inundated by heavy rains. People in the hinterland have been affected by the floods.
#Heavyrains
#Hyderabadcity
#Roadsbecamelakes
#Waterinthehouses
#Baddrynagesystem
#Ghmc

Category

🗞
News

Recommended