• 4 years ago
The 1908 Musi Floods that changed the face of Hyderabad. In the Great Musi Flood of 1908, nearly 19,000 houses were destroyed and 80,000 were rendered homeless in Hyderabad.
#HyderabadFloods
#MusiFloodsinHyderabad
#HyderabadRains
#1908MusiFloods
#GreatMusiFlood1908
#TelanganaRains
#HelplineNumbers
#GHMC
#waterlogging
#trafficjams
#heavyrains
#Hyderabadheavyrains

ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 404శాతం అధిక వర్షపాతం నమోదవగా... తెలంగాణ జిల్లాల్లో 54శాతం అధిక వర్షపాతం నమోదైంది. గత 33 ఏళ్లలో ఇంత భారీ వర్షం ఇదే మొదటిసారి. అప్పుడెప్పుడో 1908లో మూసీ వరదలతో నగరం ఎదుర్కొన్న కల్లోల పరిస్థితులు ఇప్పుడు మళ్లీ కళ్లకు కడుతున్నాయి.

Category

🗞
News

Recommended