• 6 years ago
The Water Board supplies water to the metropolitan area of ​​approximately a crore population. Even if water is supplied day after day, there is a need for irrigation water. The pressure on the press is severely hurt. Many of the city, colonies do not get water for days.
#telangana
#summer
#problems
#city
#hyderabad
#sithaphalmandi
#ramnagar
#warasiguda

నగర ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు, ఇళ్లలోని బోర్లతో ఇన్నాళ్లు గొంతు తడుపుకున్న గ్రేటర్‌ వాసులు వేసవిలో నీటి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటడంతో ఇళ్లలోని బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో వాటర్‌బోర్డ్‌ సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నారు. సుమారు కోటి జనాభా ఉన్న మహానగరానికి వాటర్‌ బోర్డ్‌ సరఫరా చేసే నీరు ఏ మాత్రం సరిపోవడం లేదు. రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నా, సరిపడా నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు.

Category

🗞
News

Recommended