Skip to playerSkip to main contentSkip to footer
  • 10/4/2017
Heavy rain inundated several low lying areas under Greater Hyderabad Municipal Corporation (GHMC), badly affecting normal life of the people.
ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రముఖులైనా, సామాన్యులైనా కష్టాలు పడాల్సిందే. హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ సిటీకి కాస్త దూరంగా ఉండే మణికొండలోని పంచవటి కాలనీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కురిన వర్షాలకు ఈ ప్రాంతం బాగా ఎఫెక్ట్ అయింది. మొత్తం నీరు చేరి చెరువులా తయారైంది.

Recommended