After 15 months from Wednesday, June 23, MMTS service will resume for Passengers. the Southern Railway officially confirmed that it has appealed to the people to maintain physical distance, wear masks during the journey. the first service will leave at 7:50 pm At present, 10 MMTS trains will be operated on different routes. Special care will be taken for the safety of the passengers. MMTS were suspended on 23 March 2020 due to Corona crisis. Before the lockdown.
#MMTS
#Hyderabad
#Telangana
#SouthCentralRailway
#Covid-19
#Lingampalli
#Lockdown
#Tsrtc
#SocialDistance
#MmtsTrains
#HYDMMTS
15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. తొలిదశలో కేవలం పది ట్రైన్లు మాత్రమే నడువనున్నాయి. ఉదయం 7.50 గంటలకు ప్రారంభమైన ఎంఎంటీఎస్ రాత్రి 7.05 నిమిషాల వరకు నడవనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తప్పనిసరిగా ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే అధికారులు సూచించారు. విధిగా మాస్కులు ధరించడంతో పాటు తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.

Category
🥇
Sports