• 4 years ago
Andhra Pradesh Road Transport Corporation (APSRTC) buses are making unimaginable changes. RTC is taking a vigil to the social distance of passengers under the influence of coronavirus. Accordingly, RTC officials have decided to convert in super luxury buses. For this, the distance between the seats is significantly increased.

#APSRTC
#APSRTCBusSeatsChanged
#superluxurybuses
#socialdistance

ఏపి బస్సుల్లో కొత్త సీట్ల విదానానికి సంబంధించిన ఒక మోడల్‌ ఫొటోను కూడా విడుదల చేశారు. సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ అధికారులు సమూలంగా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం సీట్ల మధ్య దూరం పెంచారు. గతంలో మాదిరిగా కాకుండా, మూడు వరుసలు ఏర్పాటు చేశారు. ఈ వరుసలో ఓకే సీటు ఉండేలా జాగ్రత్తులు తీసుకున్నారు అధికారులు

Category

🗞
News

Recommended