New Coronavirus Found In Malaysia That Can Transfer From Dogs To Humans || Oneindia Telugu

  • 3 years ago
Scientists have found a new type of coronavirus that can infect humans while looking into pneumonia cases in Malaysia.
#CanineCoronavirus
#Covid19
#NewCoronavirus
#Dogs
#Malaysia
#Human
#Infection
#Dukeuniversity
#SARSCoV2
#CCoVHuPn
#Covid19variants

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుంది. కోట్లాదిమందిని ఆసుపత్రులపాలు చేసింది. దీన్ని నిర్మూలించడానికి ప్రపంచదేశాలన్నీ తలకిందులవుతున్నాయి. వ్యాక్సిన్లను ప్రయోగిస్తోన్నాయి. కంటికి కనిపించని ఈ కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం ఓ యుద్ధమే సాగిస్తోంది.

Recommended