A teenager who woke from a 10-month long coma has no knowledge of the coronavirus pandemic, despite being infected with the virus twice. Joseph Flavill is still recovering in hospital after being hit by a car last March - shortly before the first lockdown.
#JosephFlavill
#Covid19
#lockdown
#Covid19Vaccination
#StrainVirus
#Coronavirus
#UKVirus
యూకేలో దాదాపు ఏడాది క్రితం కోమాలోకి వెళ్లిన జోసఫ్ ఫ్లావిల్(19) అనే యువకుడి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కోమాలో ఉన్న జోసఫ్‌కు కరోనా మహమ్మారి గురించి ఏ మాత్రం తెలియదని వైద్యులు, అతడి కుటుంబసభ్యులు తెలిపారు. పైగా ఈ ఏడాది సమయంలో అతడు రెండు సార్లు కరోనా బారిన పడటం విశేషం. గతేడాది మార్చి 1న జోసఫ్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి మెదడుకు తీవ్ర గాయాలవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

Category
🗞
News