• 5 years ago
actor Vishal and his father, producer-actor GK Reddy, having tested positive for coronavirus. The actor took to his social media page annd explained how he and his father cured from corona.
#COVID19
#Coronavirus
#HeroVishal
#GKReddy
#Kollywood
#TamilNadu

ఇటీవ‌ల విశాల్ వారి తండ్రి జి.కె.రెడ్డి క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే..ఈ సంద‌ర్భంగా కరోనా నుంచి ఎలా కోలుకున్నారో విశాల్ తెలిపారు. ముందుగా తన తండ్రి జీకే రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపిన విశాల్‌.. తండ్రికి సాయం చేస్తున్న క్రమంలో ఆ వైరస్‌ తనకు కూడా సోకినట్లు పేర్కొన్నారు.

Recommended