Skip to playerSkip to main contentSkip to footer
  • 4/28/2020
In a first, a Supreme Court employee tested positive for coronavirus on Monday.
#COVID19
#SupremeCourt
#Coronavirus
#Coronavirusupdate
#COVID19
#covidcasesinindia
#coronacasesinAP
#coronahotspotsinindia

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 30వేలకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలకు వ్యాపించిన కరోనా.. ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా పాకింది.

Category

🥇
Sports

Recommended