Skip to playerSkip to main contentSkip to footer
  • 5/28/2021
India records 1.86 lakh new Covid cases in 24 hours, lowest in 44 days
#CoronavirusCasesinIndia
#Lockdown
#COVIDVaccination
#COVID19
#PMmodi
#lowestdailyrise

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,86,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,59,459 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,75,55,457కి చేరగా.. ఇప్పటి వరకు 2,48,93,410 మంది కోలుకున్నారు.

Category

🗞
News

Recommended