"Got my second dose of the COVID-19 vaccine at AIIMS today. If you are eligible for the vaccine, get your shot soon," PM Modi tweeted and shared a link to the CoWin website, a portal to register for the vaccine.
#Coronavirusinindia
#PMModiGetsSecondVaccineDose
#CoWinwebsite
#registerforvaccine
#CoronavirusinMaharashtra
#Maharashtrastrictlockdown
#nightcurfew
#COVID19Vaccination
#Coronaviruspositivecases
#restrictions
ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ -19 వ్యాక్సిన్ రెండో డోసును కూడా తీసుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయనకు నర్సులు టీకా వేశారు. మార్చి 1న టీకా తొలి డోసు తీసుకున్న ప్రధాని, 40 రోజుల తర్వాత ఇవాళ రెండో డోసు తీసుకున్నారు.రెండు సందర్భాల్లోనూ ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉదయమే ఆస్పత్రికి వచ్చి, సైలెంట్ గా పని కానిచ్చేశారు ప్రధాని. కేంద్ర సంస్థలు భాగస్వాములుగా ఉన్న భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకానే ప్రధాని తీసుకున్న సంగతి తెలిసిందే.

Category
🗞
News